Ananya Nagala : పాపం బాయ్ ఫ్రెండ్ లేడని ఫీలవుతున్న అనన్య నాగళ్ళ.. వైరల్ స్టోరీ?

ఈ జనరేషన్ లో ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ కచ్చితంగా ఉంటారు.ఎక్కడో కొందరు సింగిల్ గా ఉంటారు తప్ప.

 Viral Story Of Ananya Nagala Feels Sad That She Doesnt Have A Boyfriend-TeluguStop.com

చాలా వరకు ప్రతి ఒక్కరు కమిటెడ్ అని చెప్పాలి.ఇక ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు, ఆర్టిస్టుల విషయంలో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక వీరికి ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటారు.ఎప్పుడూ ఎవరికో ఒకరికి కమిట్మెంట్ అవుతూనే ఉంటారు.

కానీ ఇప్పటివరకు ఎవరికీ కమిట్మెంట్ కాలేదు అని బాగా ఫీల్ అవుతుంది మరో హీరోయిన్ అనన్య నాగళ్ళ( Ananya Nagala ).తాజాగా ఆ విషయాన్ని తనే బయట పెట్టింది.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

అనన్య నాగళ్ళ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

మల్లేశం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా పరిచయమైంది ఈ తెలుగు ముద్దుగుమ్మ.తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా కంటే ముందు పలు షార్ట్ ఫిలిమ్స్( Short films ) లలో చేసి ఆ తర్వాత ఈ సినిమాలలో అవకాశం అందుకుంది.అలా ఇప్పుడు వెండితెరపై ఒక సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించిన వకీల్ సాబ్ సినిమా( Vakil Saab movie )లో కూడా కీలకపాత్రలో చేసింది.ఆ తర్వాత పలు సిరీస్ లో కూడా చేసింది.ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా( Sakunthalam movie )లో కూడా ఒక పాత్రలో చేసింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

మొదట్లో పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ రాను రాను అవకాశాల కోసం బాగా గ్లామర్ షో చేస్తూ దిగజారిపోతుంది.

తెలుగు అమ్మాయన్న సంగతి మర్చిపోయి ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద అందాల నుండి థైస్ అందాల వరకు బాగా షో చేస్తూ రెచ్చగొడుతుంది.ఇక ఈమె ఫోటోలు క్షణాల్లో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

అప్పుడప్పుడు నెటిజన్స్ ఈమెను బాగా ట్రోల్ కూడా చేస్తూ ఉంటారు.అంతేకాకుండా తను వేసుకున్న బట్టల పట్ల నెగటివ్ కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు.

ఇక ఖాళీ సమయం దొరికితే ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే చాలా రోజుల తర్వాత మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.ఇక వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది.అయితే ఓ నెటిజన్.మీ బాయ్ ఫ్రెండ్ నేమ్, ఐడి చెప్పండి అంటూ ప్రశ్నించగా వెంటనే అనన్య ఈ విధంగా స్పందించింది.బాయ్ ఫ్రెండ్ అంత సీన్ లేదు భయ్యా అంటూ.

అందరూ తనకు ఉన్నాడు అనుకొని అసలు ట్రై చెయ్యట్లేదు అదే ప్రాబ్లం ఏమో అంటూ కాస్త ఫీలవుతూ కనిపించింది.ఇక ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.

https://instagram.com/stories/ananya.nagalla/3081315403767484654?igshid=MDJmNzVkMjY=
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube