వైరల్: ఈ చిన్నారుల ప్రేమ చూడండి... చెల్లి బుడిబుడి నడకలు వేయడంతో అన్నయ్య ఖుషీ!

నెలల వయస్సున్న పిల్లలు తప్పటడుగులు వేసినపుడు సదరు తల్లిదండ్రులు ఆనందం అంతాఇంతాకాదు.ఇక పిల్లలు నడవడం పూర్తిగా నేర్చుకున్నపుడు వారు ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందాన్ని పొందుతూ వుంటారు.

 Viral: Look At The Love Of These Children Elder Brother Khushi With Sister Walki-TeluguStop.com

ఇలా తమ పిల్లలు నడుస్తూ ఉంటే తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం పుట్టడం సర్వ సాధారమైన విషయం.అయితే కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఆ బేబీకి ఒక తోబుట్టువు ఉంటే… వారు కూడా చిన్నపిల్లలై తన చిట్టి చెల్లెలు బుడిబుడి అడుగులు వేసినపుడు తాను కూడా పట్టలేనంత ఆనందంతో గంతులు వేస్తే ఎలాగుంటుంది? మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయా?

ఒకవేళ అలాంటి క్యూట్ సంఘటనలు మీరు చూడలేకపోతే ఇక్కడ వున్న వీడియో ఒకసారి చూడండి.మైక్ అర్ధం అవుతుంది.అవును, ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా ఇపుడు తెగ వైరల్ గా మారిపోయింది.చెల్లెలు బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే తన కళ్ళముందు ఏదో అద్భుతం జరుగుతుంది అన్నట్లుగా ఆమె అన్నయ్య తెగ సంబరపడిపోతున్నాడు.కాగా ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసుని ఆకట్టుకుంటోంది.

అన్న చెల్లెళ్ల బంధం వెనుక ఉన్న దాగి ఉన్న ఆప్యాయత అనురాగం అలాంటిది అంటూ ఈ వీడియో చూసిన కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

చిట్టితల్లి నడకకు పక్కనే ఉన్న అన్నయ్య ఆనందానికి ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు.అన్న చెల్లెల అనుబంధానికి ఈ వీడియో ఒక ప్రతీకగా వుంది అంటూ ఒకరు కామెంట్ చేస్తే, చిన్నారి తల్లి మెల్లగా లేచి నడవడం ప్రారంభించింది… అన్నయ్య ఆనందం చూడండి ఒకరు కామెంట్ చేసారు.

తన కళ్ళ ముందు ఎప్పుడూ ఊహించనిది జరుగుతుంది అన్నట్లుగా వాడి ఆనందం చూడండి అని మరో యూజర్ కామెంట్ చేసాడు.మీరు కూడా సదరు వీడియోని చూసి మీమీ అభిప్రాయాలను చెప్పండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube