'ఆదికేశవ' నుండి డ్యూయెట్ సాంగ్.. పోస్టర్ లో అదిరిన వైష్ణవ్ - శ్రీలీల!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్( Panja Vaisshnav Tej ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదికేశవ’( Aadi Keshava ).ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Vaishnav Tej Sreeleela Aadikeshava Third Single Song Update Details, Aadikeshava-TeluguStop.com

ఎందుకంటే ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.దీంతో ఈ బ్యూటీ వల్ల ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి అనే చెప్పాలి.

ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి( Director Srikanth N Reddy ) తెరకెక్కిస్తున్నాడు.ఈ ఇంట్రెస్టింగ్ డ్రామా రీసెంట్ గా మాస్ గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

వైష్ణవ్ తేజ్, శ్రీలీల( Sreeleela ) జోడీని తెరమీద చూడాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ లభించాయి.

ఫస్ట్ సాంగ్ అయితే ట్రెండింగ్ లో నిలిచింది.

ఈ జంట మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్ కు బాగా నచ్చింది.దీంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్( Mega Fans ) అంచనాలు పెంచేసుకున్నారు.టీజర్ కూడా ఆకట్టుకోగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

ఇక నవంబర్ 10న ఈ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ మూడవ సింగిల్ పై అప్డేట్ ఇచ్చారు.

ఈ మూడవ పాట డ్యూయెట్ అని పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చారు. ‘లీలమ్మో’( Leelammo Song ) అంటూ సాగే ప్రోమో ఈ రోజు సాయంత్రం 4.05 నిముషాలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.శ్రీలీల, వైష్ణవ్ తేజ్ కలిసి ఉన్న పోస్టర్ బాగా ఆకట్టుకుంటుంది.చూడాలి ఈ సాంగ్ ఎలా ఉంటుందో.కాగా జివి ప్రకాష్ ( GV Prakash ) సంగీతం ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube