సమంత తో పోల్చుకున్న ఉర్ఫీ.. ఆమె చేస్తే తప్పు కాదు.. నేను చేస్తే తప్పా?

ఉర్ఫీ జావేద్. ఈమె పేరు తెలియని యూత్ లేరంటే అతియసోక్తి కాదేమో.

 Urfi Javed Compares Her Style With Samantha, Urfi Javed, Samantha Ruth Prabhu, S-TeluguStop.com

సోషల్ మీడియా చూసే వారికీ ఈమె గురించి బాగా తెలుసు.తక్కువ సమయంలోనే ఉర్ఫీ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించు కుంది.

ఈమె తన డ్రెసింగ్ స్టైల్ తో వెరైటీ డ్రెస్ లతో ఎప్పుడు సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.తన స్పెషల్ డ్రెస్సింగ్ స్టయిల్ తోనే ప్రతి ఒక్కరిని ఆకట్టు కుంటూ అందచందాలను ఆరబోస్తుంది.

కొత్త కొత్త ఫ్యాషన్ ను ట్రై చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది.అయితే ఒక్కోసారి ఈ అమ్మడు హద్దులు దాటి మరీ అందాలను ఆరబోస్తుంది.కొంత వరకు అందాలు ఆరబోస్తే ఎవ్వరైనా ఆస్వాదిస్తారు.కానీ లిమిట్స్ దాటితేనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.

ఈమె వెరైటీ డ్రెస్ లను వేసుకుని విసుగు తెప్పిస్తుంది.పిన్నీసులతో, రబ్బర్ బ్యాండ్ లతో డ్రెస్ లను వేసుకుంటూ అదే ఫ్యాషన్ అంటూ చెప్పుకుంటుంది.

దీంతో ఈమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.ఇటీవలే దోమ తెర లాంటి డ్రెస్ వేసుకుని తెగ అందాలను ఒలక పోసింది.ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఇన్నర్ అందాలను ఆరబోసి చాలా మందితో విమర్శలు గుప్పించుకునేలా చేసింది.ఈమె డ్రెస్ నచ్చని చాలా మంది ఆమెను ట్రోలింగ్ చేసారు.

ఈ విషయంపై ఈమె తాజాగా స్పందించింది.ఆమె సౌత్ స్టార్ హీరోయిన్ తో పోల్చుకుంటూ సమర్ధించుకుంది.

సమంత ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో హాట్ గా ఉంది.అలాంటి డ్రెస్ లోనే ఉర్ఫీ దరిద్రంగా ఉంది అనే రెండు వార్తలను కంపేర్ చేస్తూ నెటిజెన్స్ కు ఒక ప్రశ్న వేసింది.ఇలాంటి డ్రెస్ వేసుకుంటేనే సూపర్, హాట్ అంటూ పొగిడిన నేను అలాంటి డ్రెస్ వేసుకుంటే మాత్రం తప్పు, దరిద్రం అంటూ తిడుతున్నారు. ఆమె వేసుకుంటే తప్పుకాదు? నేను వేసుకుంటే తప్పా? సమంత అంటే నాకూ ఇష్టమే.నేను కేవలం పైన రాసి ఉన్న హెడ్ లైన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది ఉర్ఫీ జావేద్.అందుకు నెటిజెన్స్ కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.

నువ్వు ఎప్పుడు అలాంటి డ్రెస్ లను వేసుకుని ఫోటో షూట్స్ చేస్తున్నావు.అప్పుడప్ప్పుడు కాదు కదా.ఇద్దరికీ తేడా లేదా.అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube