ఎస్వీఆర్ ని చూసి నోరెళ్లబెట్టిన హీరోయిన్..కోపంగా వచ్చి అయన చేసిన పని తెలిస్తే ?

నాటి రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో చాలామందికి వ్యసనాలు ఎక్కువగా ఉండేవి ఆ వ్యసనాల బారిన పడి వారు జీవితాలను నాశనం చేసుకునేవారు.ఆ లిస్టులో ఎస్విఆర్ కూడా ఉన్నారు.

 Untold Story About Svr And Jamuna, Jamuna, Tollywood, Svr , Shooting , Ntr , Gu-TeluguStop.com

వారు మత్తులో ఎప్పుడూ ఉండేవారు.సాధారణంగా తాగకపోతే తోటి నటీనటులను తన మాటలతో ఏడిపించే ఎస్వీఆర్ తాగితే మాత్రం నిర్మాతలను దర్శకులను షూటింగ్ కి రాకుండా ఏడిపించేవారు.

ఇది అన్ని సినిమాలకు జరిగే తంతే.ఇక సినిమా షూటింగ్లో భోజన సమయం అయ్యిందంటే చాలు అందరూ ఓచోట చేరి పంచుకొని మరీ తినేవారు.

అందరికి ఇంటి నుంచి పెద్ద పెద్ద క్యారేజీలు వచ్చేవి.

అయితే ఎస్వీఆర్ కి మాత్రం క్యారేజి తో పాటు ఒక పెద్ద బాటిల్ కూడా వచ్చేది.

ఆయన క్యాబ్ దొరికితే చాలు మందు పుచ్చుకొని నటించడం వంటివి చేసేవారు.ఇక అలా భోజనం పూర్తయిందో లేదో బాటిల్ పట్టుకొని పక్కనున్న చెట్టు చాటుకు వెళ్లి మందు తాగాలని అనుకున్నారు ఎస్వీఆర్.

గుండమ్మ కథ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.ఈ షూటింగ్లో జమున అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుతుంది.అందరూ ఎస్వీఆర్ గురించి ఆ మాట ఈ మాట చెప్తూ ఉండేవారు.ఆ మాటలన్నీ విని జమున కాస్త భయపడిన నిజంగా అతడు తాగుతాడా లేదా అని అడగాలనుకుంది.

Telugu Gundammakatha, Jamuna, Tollywood-Latest News - Telugu

సాధారణంగా ఎస్వీఆర్ తాగుతున్నప్పుడు ఎవరు ఆయన వైపు కూడా వెళ్లరు ఎందుకంటే ఆయన మనసు బాగుంటే కొండంత ఆప్యాయతను కురిపిస్తారు కానీ కాస్త తేడా ఉందంటే చాలు ఆయన రౌద్రం చూడాల్సిందే.అలా ఎస్వీఆర్ తాగుతున్న సమయంలో దగ్గరికి వెళ్లడానికి ఎవరూ సాహసం చేయరు.కానీ జమున మాత్రం ఆయన్ని అలాగే చూస్తూ ఉండి నూరేళ్లబెట్టింది.అది గమనించిన ఎస్వీఆర్ ఓ పిల్ల వేస్తావా అంటూ అడిగారు.దానికి జమున అబ్బే లేదండి అన్నగారు అంది.అన్న కాదు నన్ను మామ అని లేదా బావ అని పిలువమంటూ జారీ చేశారు.

దాంతో అప్పటి నుంచి ఎస్విఆర్ ని చనువుగా మామగారు అని పిలుస్తుంది జమున.అలా వారి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube