ఐపీఎల్ వేలంలో ఆ క్రికెటర్ కు ఊహించని ధర? ధర ఎంతో తెలిస్తే?

ఐపీఎల్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండగ అని చెప్పవచ్చు.ఎందుకంటే క్రికెట్ ఆటకు అభిమానులు కాదు భక్తులు ఉంటారు.

 Unexpected Price For That Cricketer In Ipl Auction? If The Price Is Very Familia-TeluguStop.com

క్రికెటర్లను దేవుళ్ళలా చూస్తారని మనకు తెలిసిందే.ఇక త్వరలోనే అత్యంత వైభవంగా ఐపీఎల్ ప్రారంభం కానుంది.

కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టిన తరువాత ఐపీఎల్ ప్రారంభమైనా అనేక ఆంక్షల మధ్య ఐపీఎల్ ప్రారంభమైంది.కాని ఐపీఎల్ అభిమానులకు అంతగా కిక్కు నివ్వలేదు.

ఇక ప్రస్తుతం కోవిడ్ విజృంభణ తగ్గడంతో ఈసారి ఐపీఎల్ కు ప్రేక్షకులను అనుమతిస్తామని బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఏప్రిల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెటర్ల వేలాన్ని ఫ్రాంఛైజీలు నిర్వహిస్తున్నాయి.

ఐతే ఇప్పుడు వేలంలో ఓ క్రికెటర్ పలికిన ధర ఒక్కసారిగా వైరల్ గా మారింది.సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ గతేడాది వేలంలో 10 కోట్ల రూపాయలకు అమ్ముడు కాగా ఈసారి అత్యధికంగా 16.25 కోట్ల రికార్డు ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.అయితే ఇప్పటివరకు పలికిన వేలంలో ఇదే అత్యధిక ధరగా క్రికెట్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏది ఏమైనా ఈసారి అభిమానులను ఐపీఎల్ ఎంతగానో అలరించనుందనేది ఖాయంగా అనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube