ప్రపంచ దేశాలలో చైనా తర్వాత ఎక్కువ విస్తీర్ణం అలాగే ఎక్కువ పాపులేషన్ కలిగిన దేశాలలో రష్యా రెండో స్థానంలో ఉంది.ఇప్పుడు రష్యా దేశం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం…
రష్యా దేశపు రాజధాని మాస్కో సిటీ.
ప్రస్తుతం ఈ దేశాన్ని యునైటెడ్ రష్యా పార్టీ అధినేత వ్లాడ్మిర్ పుతిన్ పరిపాలిస్తున్నాడు.ఈ దేశపు ప్రస్తుత జనాభా దాదాపుగా 15 కోట్లకి పైగా ఉంది.
అయితే ఈ దేశంలో ఎక్కువగా ప్రజలు వ్యవసాయం, చేపలు పట్టడం, రబ్బర్ ఉత్పత్తులు వంటి వాటిపై ఆధారపడి జీవిస్తుంటారు.
అయితే ఈ దేశంలో 70 శాతానికి పైగా ముస్లింలు, మరో 20 శాతానికి పైగా క్రిస్టియన్లు, 5 శాతానికి పైగా హిందువులు అలాగే మరో అయిదు శాతం ఎలాంటి కుల, మతం లేని ప్రజలు నివాసం ఉంటున్నారు.
అయితే టెక్నాలజీ పరంగా రష్యా రోజురోజుకీ బాగానే అభివృద్ధి చెందుతుంది.ఈ క్రమంలో ఇక్కడ అక్షరాస్యత కూడా ప్రతి ఏటా బాగానే పెరుగుతోంది.కాగా రష్యా దేశానికి అమెరికా, భారతదేశం, తదితర దేశాలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

అయితే ఈ దేశంలో చట్టరీత్యా వ్యభిచారం నిర్వహించడం నేరం.కానీ అనధికారంగా ప్రతియేటా ఈ వ్యభిచార గృహాల నుంచి దాదాపుగా వంద కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతున్నట్లు ఇటీవలే ఇంగ్లీష్ ప్రముఖ పత్రిక వెల్లడించింది.అయితే ఈ దేశంలో ఎక్కువగా సంప్రదాయాలకి, ఆచారాలకి అలాగే యువతి కన్యత్వానికి చాలా విలువ ఇస్తారు.
అందువల్లనే ఈ దేశంలో పెళ్లికి ముందు యువతులు లేదా మహిళలు శృంగారంలో పాల్గొనడానికి అస్సలు మొగ్గు చూపరు.
తాజాగా ఈ విషయంపై కూడా ఓ ప్రముఖ సంస్థ సర్వే నిర్వహించగా 100 మందిలో దాదాపుగా 60 మందికి పైగా స్త్రీలు పెళ్ళికి ముందు శృంగారం చేయడానికి అంగీకరించడం లేదని తేల్చారు.
ఈ విషయంపై కొందరు మహిళలు స్పందిస్తూ తమతో జీవితం పంచుకునే భాగస్వాములు పవిత్రంగా ఉండాలని కోరుకోవడంలో తప్పేముందని అందువల్లనే తాము పెళ్ళికి ముందు శృంగారం చేయడానికి ఇష్టపడమని చెబుతున్నారు.