తెలంగాణ కొత్త సచివాలయానికి ఫైళ్ల తరలింపు

హైదరాబాద్ బీఆర్కే భవన్ లో శాఖల వారీగా ఫైళ్ల ప్యాకింగ్ కొనసాగుతోంది.ఈ మేరకు బీఆర్కే భవన్ నుంచి తెలంగాణ నూతన సచివాలయంలోకి అధికారులు ఫైళ్లను తరలిస్తున్నారు.

 Transfer Of Files To Telangana New Secretariat-TeluguStop.com

బీఆర్కే భనవ్ నుంచి బయటకు వచ్చే సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసి బయటకు పంపిస్తున్నారు ఎస్పీఎఫ్ సిబ్బంది.అయితే రెండు రోజుల్లో ఫైళ్లు అన్నింటినీ తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నెల 30వ తేదీన కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube