ఏంటో హీరోయిన్ల ఆలోచనలు అసలు అర్థం కావు.వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి ఇండస్ట్రీలో అడుగు పెడతారు.
ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ కూడా మరింత అందం కోసం ఆరాటపడుతూ ఉంటారు.ఇదంతా దేనికి అంటే ఆఫర్ల కోసమని చెప్పాలి.
ఇండస్ట్రీలో మరింత ఎక్కువ కాలం కొనసాగటానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు హీరోయిన్లు.ముఖ్యంగా అందం విషయంలో, తమ బాడీ ఫిజిక్ విషయంలో కూడా మార్పులు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు.
ఇప్పటికే చాలామంది హీరోయిన్లు మంచి అందం కోసం ప్లాస్టిక్ సర్జరీలు( Plastic surgeries ) చేయించుకొని మునుపటి రూపాన్ని కోల్పోయి కొత్త రూపాన్ని సంపాదించుకున్నారు.నిజానికి ప్లాస్టిక్ సర్జరీ కంటే ముందుగానే చాలా అందంగా ఉన్నారని చెప్పాలి.
ఇప్పటికే ఒకప్పటి నటి శ్రీదేవి, సమంత, నయనతార, శృతిహాసన్ ( Actress Sridevi, Samantha, Nayanthara, Shruti Haasan )ఇలా పలువురు స్టార్ హీరోయిన్లంతా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్లే.
ఇదంతా పక్కన పెడితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి సిద్ధంగా ఉంది.
ఇంతకు ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.మొదట బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ఆ తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
దీంతో వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ పొజిషన్ సొంతం చేసుకుంది.

అయితే గత కొన్ని రోజుల నుండి ఈమెకు టాలీవుడ్ లో అంతగా అవకాశాలు లేకపోయేసరికి తిరిగి బాలీవుడ్ లో సెటిల్ అయింది.అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది.ఇక ఈ ముద్దుగుమ్మ అందం పరంగా కూడా అందర్నీ అభిమానులుగా మార్చుకుంది.
కెరీర్ మొదట్లో కొద్దిపాటి బొద్దుగా, అందంగా కనిపించి ప్రతి ఒక్కరిని తన వైపుకు మలుపుకుంది.

దీంతో రాను రాను అవకాశాల కోసం మరింత మంచి ఫిజిక్ సంపాదించుకోవాలి అని బాగా వర్క్ అవుట్ లు కూడా చేయడం మొదలుపెట్టింది.దాంతో మరింత సన్నగా మారి అంద హీనంగా కనిపించింది.నిజానికి కాస్త బొద్దుగా ఉన్నప్పుడే చాలా అందంగా ఉండేది ఈ బ్యూటీ.
ఇక సన్నబడ్డాక పేషంట్ లాగా మారింది.దానికి తోడు ఫోటోషూట్ లు చేయటంతో చాలామంది ఆమెను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ బ్యూటీ తన ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమవుతుందని తెలిసింది.ఇప్పటికే రకుల్ తన ముక్కు కు, పెదాలకు సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈసారి తన బొడ్డుకు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సెక్సీగా కనిపించడం కోసం ఆమె ఇలా చేయించుకోవడానికి సిద్ధమైందని తెలుస్తుంది.దీంతో ఈ విషయం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారడంతో.ఇదేం పోయేకాలం రా బాబు.
అందం కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు ఈ హీరోయిన్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే రకుల్ దీనిపై స్పందించే వరకు వేచి చూడాల్సిందే.







