తెలంగాణ కొత్త సచివాలయానికి ఫైళ్ల తరలింపు

హైదరాబాద్ బీఆర్కే భవన్ లో శాఖల వారీగా ఫైళ్ల ప్యాకింగ్ కొనసాగుతోంది.ఈ మేరకు బీఆర్కే భవన్ నుంచి తెలంగాణ నూతన సచివాలయంలోకి అధికారులు ఫైళ్లను తరలిస్తున్నారు.

బీఆర్కే భనవ్ నుంచి బయటకు వచ్చే సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసి బయటకు పంపిస్తున్నారు ఎస్పీఎఫ్ సిబ్బంది.

అయితే రెండు రోజుల్లో ఫైళ్లు అన్నింటినీ తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నెల 30వ తేదీన కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

చరణ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సినిమా ఫిక్స్.. అలా ఉండబోతుందా?