తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సినిమాలు తీసే ఆలోచన మారిపోయింది అందులో భాగం గానే చాలా కొత్తరకమైన సినిమాలు వస్తున్నాయి యంగ్ డైరెక్టర్స్( Young Directors ) చాలా అద్భుతాలు చేస్తున్నారు కొత్త స్క్రిప్ట్ తో వచ్చి జనాలని మెస్మరైజ్ చేస్తున్నారు…అలా కొత్త కాన్సెప్ట్స్ తో ఇండస్ట్రీ కి వచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఎవరూ ఉన్నారో ఒకసారి తెలుసుకుందాం…
ఈ జనరేషన్ లో వచ్చిన డైరెక్టర్స్ లో మొదటి సినిమాతో త్రిల్లింగ్ విక్టరీ కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే…మొదటగా చందు మొండేటి( Chandu Mondeti ) ఈయన నిఖిల్ ని హీరోగా పెట్టీ కార్తికేయ అనే సినిమా తీసి ఒక సూపర్ డుపర్ హిట్ కొట్టాడు…ఇక వీళ్ళ కాంబినేషన్ లోనే కార్తికేయ 2( Karthikeya 2 ) అనే సినిమా కూడా వచ్చింది ఇది పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అయింది…
ఇక ఈయన తరువాత సుధీర్ వర్మ( Sudheer Varma ) గురించి చెప్పాలి.ఆయన కూడా స్వామిరారా ( Swamyrara ) అనే ఒక కొత్త రకమైన సినిమా చేసి మంచి హిట్ అందుకున్నారు… ఇక ఈయన తర్వాత వశిష్ట గారు కూడా భింభిసార అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు…ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల కూడా దసర అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ప్రస్తుతం ఎక్కడ చూసిన దసర సినిమా గురించే చర్చ నడుస్తోంది…
శ్రీకాంత్ కి దసర సినిమా ప్రొడ్యూసర్ అయిన సుధాకర్ గారు బీఎండబ్ల్యూ కార్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు…ఇలా ఇండస్ట్రీ కి చాలా మంది కొత్త దర్శకులు వచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్స్ కొడుతున్నారు.ఇక వీళ్లే కాదు వివేక్ ఆత్రేయ,వెంకటేష్ మహా లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ లు కూడా సినిమాలు తీసి మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టారు…
.