ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే పైసా ఖ‌ర్చు లేకుండా ఫేషియ‌ల్ మెరుపు పొందొచ్చు!

చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని చాలామంది కోరుకుంటారు.ఆ మెరుపు కోసమే కొందరు తరచూ బ్యూటీ పార్లర్( Beauty Parlor ) కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటారు.

 How To Get Facial Glow At Home!, Facial Glow, Glowing Skin, Skin Care, Skin Care-TeluguStop.com

ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఫేషియల్ మెరుపు పొందవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ అండ్ మిరాకిల్ హోమ్ రెమెడీ( Home Remedy ) చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Face Pack, Facial Glow, Skin, Remedy, Latest, Shiny Skin, Skin Care

ద్రాక్ష పండ్లు( Grapes ) ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచడానికి కూడా సహాయపడతాయి.ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు కడిగిన ద్రాక్ష పండ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ రోజు వాటర్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera gel ) తో పాటు నాలుగైదు టేబుల్ స్పూన్లు ద్రాక్ష జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నుంచి 30 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.

ఆపై తడి వేళ్ళతో స్కిన్ ను సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై మంచి మాయిశ్చరైజర్ చర్మానికి అప్లై చేసుకోవాలి.

Telugu Tips, Face Pack, Facial Glow, Skin, Remedy, Latest, Shiny Skin, Skin Care

ఈ రెమెడీ మీ చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా( Skin White and Brightening ) మారుస్తుంది.డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.ఫేషియల్ మెరుపును అందిస్తుంది.వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చాలు.చర్మం అందంగా కాంతివంతంగా మెరిసిపోతుంది.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.

మొటిమలు రావడం త‌గ్గుముఖం పడతాయి.మరియు పిగ్మెంటేషన్ సమస్య సైతం క్రమంగా దూరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube