ప్రస్తుత కాలంలో కొందరు యువతులు పెళ్లి కాకుండానే శృంగారంలో పాల్గొని కన్యత్వాన్ని కోల్పోతున్నారు.అయితే ఈ కన్యత్వం కోల్పోవడం అనేది శృంగారంలో పాల్గొంటే మాత్రమే జరగదని వేరే ఇతర కారణాల వల్ల కూడా జరుగుతుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ముఖ్యంగా కౌమార దశలో ఉన్నప్పుడు సైకిల్ తొక్కడం, ఎక్కువ బరువులు మోయడం, అలాగే ఒక్కోసారి ఆటల్లో పాల్గొనేటప్పుడు కూడా కొంతమంది యువతులు వారికే తెలియకుండా ఈ కన్యత్వం కోల్పోతారని అభిప్రాయ అంటున్నారు.
అయితే పెళ్లయిన తర్వాత కొందరు అనుమానపు మగాళ్ళు శోభనం రోజున శృంగారంలో పాల్గొన్న తర్వాత మర్మాంగాల వద్ద రక్తస్రావం అయితేనే కన్యగా వున్నట్లు లేకపోతే వారిపై లేనిపోని అనుమానాలు పెంచుకుంటూ గడుపుతున్నారని తాజా సర్వేలో తేలిందట.
దీంతో కొందరు వైద్యులు ఈ సమస్యకి పరిష్కారం చూపుతున్నారు.అయితే ఇంతకీ ఆ పరిష్కారం ఏమిటంటే కన్యత్వం కోల్పోయినటువంటి యువతులు లేదా మహిళలు మళ్ళీ తిరిగి కన్యత్వం పొందాలంటే హైమనోప్లాస్టి అనే సర్జరీ చేయించుకుంటే మళ్లీ తిరిగి యథావిధిగా కన్యత్వం పొందవచ్చని అంటున్నారు.
అయితే ఇందుకు గాను ఇప్పటికే ఈ చికిత్స చేయించుకున్నటువంటి పలువురు యువతులు తిరిగి కన్యత్వం పొందినట్లు కూడా తెలుపుతున్నారు.

అయితే ఈ ఈ హైమనోప్లాస్టి సర్జరీ పెద్దగా ఖర్చుతో కూడుకున్నది కూడా కాదని తక్కువ ఖర్చులో అయిపోతుందని వైద్యులు చెబుతున్నారు.అలాగే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని తెలిపారు.అయితే ఈ విషయం అందరూ యువతులకు ఉపయోగపడక పోవచ్చు కానీ శృంగారం వల్ల కాకుండా వేరే ఇతర కారణాల వల్ల కన్నెత్వం కోల్పోయి నటువంటి యువతులకు మాత్రం బాగానే ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
ఒకవేళ శృంగారం వల్ల కన్యత్వం కోల్పోయి మళ్ళీ ఈ సర్జరీ చేయించుకొని కన్యత్వం పొందినప్పటికీ తమ అనుకున్న వాళ్ల నమ్మకంపై వారి జీవితం ఆధారపడి ఉంటుందని పలువురు మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.