ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే..!

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ( ODI World Cup 2023 )టైటిల్ భారత్ కచ్చితంగా గెలుస్తుందని భారతీయులంతా భావించారు.టీమిండియా జట్టు కూడా ఆ నమ్మకంతోనే బరిలోకి దిగింది.

 These Are The Main Reasons For India's Defeat In The World Cup Final Match , Odi-TeluguStop.com

టాస్ ఓడి భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది.ఈ విషయం అందరికీ తెలిసిందే.

ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంలో భారత జట్టు బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్( Virat Kohli ,KL Rahul ) కాస్త పరవాలేదు అనిపించిన.

మిగతా బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు.వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నా క్రికెట్ ఫ్యాన్స్ అంత మైదానంలో ఉంది భారత జట్టేనా అనే అనుమానం వచ్చేలా భారత జట్టు పేలవ ప్రదర్శన చేసింది.

Telugu Indian, Kl Rahul, Mohammed Shami, Odi Cup, Virat Kohli-Sports News క్

భారత జట్టు ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటి పేలవమైన బ్యాటింగ్.ఒకరు లేదా ఇద్దరు బ్యాటర్లు విఫలం అయితే పర్వాలేదు కానీ దాదాపుగా జట్టులో ఉండే ప్రతి బ్యాటర్ పేలవ ప్రదర్శన చేయడంతో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Telugu Indian, Kl Rahul, Mohammed Shami, Odi Cup, Virat Kohli-Sports News క్

సరే బ్యాటింగ్లో విఫలం అయినా కూడా భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను సమర్థవంతంగా కట్టడి చేస్తారని అంతా భావించారు.కానీ రెండవ ఇన్నింగ్స్ ఆరంభంలో మహమ్మద్ షమీ( Mohammed Shami ) రెండు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తో కాస్త పర్వాలేదు అనిపించిన ఆ తర్వాత భారత బౌలర్లంతా చేతులెత్తేశారు.మ్యాచ్ చివరి దశకు చేరుతుంటే భారత ప్లేయర్ల కాస్త ఒత్తిడికి లోనయ్యారు.మ్యాచ్ ఫలితాన్ని మలుపు తిప్పడానికి కేవలం ఒక బంతి చాలు.పూర్తిస్థాయి కాన్ఫిడెంట్ తో బౌలర్లు చివరి వరకు బౌలింగ్ చేసి ఉంటే బహుశా రిజల్ట్ మరోలా ఉండేదేమో.భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం జట్టు సభ్యులంతా కాన్ఫిడెంట్ గా లేకపోవటమే.

అదే భారత జట్టును ఓటమి అంచుకు చేరింది.భారత జట్టు ఓటమిని క్రికెట్ అభిమానులే కాదు 140 కోట్ల భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube