ఉసిరికాయ గురించి మీకు తెలియని ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

ఈ మధ్యకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పెద్ద సవాలుగా మారిపోయింది.ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఉన్న కాలుష్యం వలన కల్తీ ఆహారం తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

 These Are The Health Benefits Of Amla That You Don't Know About , Amla , Immu-TeluguStop.com

ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తేనే ఆరోగ్యం మంచిగా ఉంటుంది.అయినప్పటికీ కూడా పలు రకాల దీర్ఘ కాలిక వ్యాధులు వెంటాడుతూనే ఉంటాయి.

ఆరోగ్యమనేది మనం తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉంటుంది.శరీరానికి పోషకాలు అందించే ఆహారం తీసుకోవడం వలన శరీరం దృఢంగా ఉంటుంది.

ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి.లేదంటే రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి ఉంటుంది.

Telugu Amla, Problems, Tips, Immunity, Piles Problem, Skin Problems-Telugu Healt

ఇక చలికాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉసిరికాయ చాలా ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఇందులో మీకు కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి.కాబట్టి శీతాకాలంలో ప్రతి రోజు ఉసిరికాయ( Amla ) తీసుకోవడం మంచిది.ఎందుకంటే ఇందులో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది.ప్రతిరోజు ఉసిరి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి ( Immunity )కూడా లభిస్తుంది.దీంతో వ్యాధులు ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.

అదేవిధంగా ఉసిరిని తినడం వలన జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా తగ్గిపోతాయి.దీంతో జుట్టు కూడా దృఢంగా మారుతుంది .

Telugu Amla, Problems, Tips, Immunity, Piles Problem, Skin Problems-Telugu Healt

ఇక పైల్స్ సమస్య( Piles problem )లతో బాధపడుతున్న వారు కూడా చలికాలంలో ఉసిరికాయను ( Amla )తినడం వలన ఆ సమస్యల నుండి బయటపడవచ్చు.ఇక ప్రతిరోజు ఉసిరి రసం తాగడం వలన కంటిచూపు సమస్యలు( Eyesight problems ) కూడా దూరం అవుతాయి.ఇక నోటి ఆరోగ్యం మెరుగుపడి, నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది.ఇక ఉసిరిలో ఉండే గుణాలు రక్తపోటు సమస్యను కూడా నియంత్రిస్తుంది.ఇక అంతేకాకుండా అధిక బరువుతో ఇబ్బంది పడేవారు కూడా ఉసిరి రసాన్ని తాగడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.ఇక చర్మ సమస్యలు ఉన్నవారు ఉసిరి తిన్న, ఉసిరి రసం తాగిన సమస్యలన్నీ దూరమవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube