విజయవాడలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి వేడుకలు.

విజయవాడలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి వేడుకలు.పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

 The Late Nandamuri Tarakara Rao's Death Anniversary Was Celebrated Grandly In Vi-TeluguStop.com

పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు.పురంధేశ్వరి కామెంట్స్.

నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు ఒక ప్రభంజనం.తెలుగు కళామ్మతల్లి ఆశీర్వాదం పొందారు.

సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్.ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యం తో ఆదుకొని వారి కడుపు నింపారు.

రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు.తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు.

అందుకే తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube