విభజన చట్డంలోని అంశాల్లోని అన్ని అంశాలను 90 శాతం పూర్తి చేసింది ఎవరూ ఊహించని విధంగా కేంద్రం ఎపి కి అనేక విధాలుగా సహకరిస్తుంది ఎపి కి ఇచ్చే విషయంలో కేంద్రం ఎక్కడా మడప తిప్పలేదు ఎపి ఆర్ధిక స్ధితి సరిగా లేకపోతే నిధులను కేంద్రం ఇచ్చింది ఎపిలో అభివ్రుద్ది జరుగుతుంది అంటే అది కేంద్రం నిధులే అమరావతి కి కట్టుబడి ఉన్నామని గతంలోనే ప్రకటించాం.
ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొంటున్నాం రైతులపై దాడులు సరికాదుఅమరావతి అభివ్రుద్ది కి 1500 కోట్లు కేటాయించాం బిజెపి సహకరించడం లేదనే మాట అవాస్తవం.
అసెంబ్లీ అన్నది చట్టాలు చేసుకొనే పవిత్రమైనది భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలంతా చూస్తున్నారు సభలో భిన్నమైన వాతావరణం జరుగుతుందిప్రజల సమస్యలపై కాకుండా వేరే రకమైన వాతావరణం జరుగుతుంది ఇది చాలా బాధాకరం వరద వచ్చిన తర్వాత నష్డం పై కేంద్రానికి సిఎం చెప్పాలి కాని ప్రధాని మోడీనే సిఎం జగన్ కు కాల్ చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు