తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి21, గురువారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.20

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 21 Thursday 2024, Da-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.28

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.11.05 ల11.20

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

Telugu Astrology, Panchangam, March Thursday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి.స్నేహితుల సహాయంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.నిరుద్యోగులకు తగిన అవకాశములు లభిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృషభం:

Telugu Astrology, Panchangam, March Thursday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారాలలో నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

మిథునం:

Telugu Astrology, Panchangam, March Thursday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.నూతన గృహ నిర్మాణానికి శ్రీకారం చుడతారు.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

సోదరులతో సఖ్యత కలుగుతుంది.

కర్కాటకం:

Telugu Astrology, Panchangam, March Thursday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది.ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి.

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

సింహం:

Telugu Astrology, Panchangam, March Thursday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.

కన్య:

Telugu Astrology, Panchangam, March Thursday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.బంధు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది.గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

తుల:

Telugu Astrology, Panchangam, March Thursday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు.చాలాకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగస్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం:

Telugu Astrology, Panchangam, March Thursday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండక నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది.

అనుకున్న సమయానికి పనులు పూర్తికాక చికాకు పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక స్థాన చలన సూచనలున్నవి.

ధనుస్సు:

Telugu Astrology, Panchangam, March Thursday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి.ఆర్ధిక సమస్యలు మరింత భాదిస్తాయి.ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.

మకరం:

Telugu Astrology, Panchangam, March Thursday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో కీలక విషయాలు చర్చిస్తారు.భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.ఉద్యోగస్తులు దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడతారు.

కుంభం:

Telugu Astrology, Panchangam, March Thursday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు గృహ నిర్మాణ ప్రారంభానికి శ్రీకారం చుడతారు.చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు గతంకంటే మెరుగ్గా ఉంటాయి.ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మీనం:

Telugu Astrology, Panchangam, March Thursday, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి.విద్యార్థులు ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి.వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి.స్ధిరాస్తి వివాదాలుంటాయి కొంత చికాకు పరుస్తాయి.మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube