ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.48
సూర్యాస్తమయం: సాయంత్రం 06.36
రాహుకాలం:ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు:ఉ.విశాఖ ,సా.3.50ల6.00
దుర్ముహూర్తం:ఉ.12.47ల1.38,ప.3.20ల4.11
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.
తొందరపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.
వృషభం:

ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఒక వార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం:

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.
భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.
కర్కాటకం:

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.ఈరోజు మీరు పనులు పూర్తి చేసుకోవడానికి ఆలస్యం అవుతాయి.మీ స్నేహితుల రాకతో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
సింహం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
కన్య:

ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించాలి.ఆర్థికంగా ఎక్కువగా సంపాదిస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.కొత్త విషయాలు నేర్చుకుంటారు.
తులా:

ఈరోజు మీరు విశ్రాంతి సమయాన్ని గడుపుతారు.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోండి.సమయం అనుకూలంగా ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీరు అనుకూలమైన వాతావరణాన్ని గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది.మీ పాత స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఎక్కువగా లాభాలు ఉంటాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.దూర ప్రయాణాలు చేయటం వల్ల కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.
మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకునే అవకాశం ఉంది.విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:

ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఏ పని చేసినా కాస్త ఆలోచించడం మంచిది.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సమయం అనుకూలంగా లేదు.
మీనం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని విషయాల గురించి బాగా ఆలోచించండి.
కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.
పనిచేసేచోట ప్రశంసలు అందుకుంటారు.