నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వివాదానికి తెరపడింది.వర్సిటీ రిజిస్ట్రార్ గా ప్రొ.
యాదగిరి నియామకం అయ్యారు.ఈ మేరకు వర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ ఒత్తిడితో వీసీ వెనక్కి తగ్గారు.ఈ క్రమంలో ఆరు నెలల పాటు పదవిలో ప్రొ.
యాదగిరి కొనసాగనున్నారు.అయితే గత కొన్ని రోజులుగా వర్సీటీ రిజిస్ట్రార్ వ్యవహారంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.