సీబీఐ విచారణల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక తీసుకుంది.సీబీఐ విచారణలు రాష్ట్రంలో కొనసాగకుండా జీవో 51ని విడుదల చేసింది.
అలాగే గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది.మూడేళ్ల కిందట ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.
తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.