T-SAVE నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు అనుమతి

హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద T-SAVE నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది.వైఎస్ఆర్ టీపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద T-SAVE నిరాహార దీక్ష నిర్వహించాలని అఖిలపక్షం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

 Telangana High Court Approves T Save Hunger Strike-TeluguStop.com

దీక్షకు అనుమతి కావాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది.ఈ క్రమంలో షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది న్యాయస్థానం.

దీక్ష చేసే 48 గంటల ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోర్టు తెలిపింది.అదేవిధంగా ఐదు వందల మంది కంటే జనసమీకరణ మించకూడదని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube