అమెరికాలో ఉగ్ర కుట్ర..చేధించిన పోలీసులు..!!!

అమెరికాలో జాతివిద్వేశాలు హెచ్చు మీరుతున్నాయి.ట్రంప్ అమెరికా భాద్యతలు చేపట్టిననాటి నుంచీ నేటి వరకూ ఉగ్ర దాడులు , సిక్కులపై దాడులు ఇలా ఎన్నో రకాలుగా కుట్రలు అధికం అయ్యాయి.

 Teenagers Arrested For Attack On Muslims With Mail Bombs And Rifles-TeluguStop.com

అయితే ఈ దాడులు ఎక్కువగా న్యూయార్క్ నగరంలో ముస్లిమ్స్ అధికంగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్ళ కి కుట్రలు పన్నుతున్నారు.

అయితే తాజాగా ముస్లిమ్స్ ప్రాంతంలో జరిగిన పేలుళ్ళ కుట్ర కు ప్రధాన కారణం అయిన నలుగురు యువకులని పోలీసులు భుధవారం అదుపులోకి తీసుకున్నారు.వీరి వద్ద నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు…తుపా కులు.రైఫిల్స్‌…మారణాయుధాలు స్వాధీనం చేసుకొని నిందితుల కుట్రను భగం చేశారు.

పోలీసు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.రోచెస్టర్‌ ప్రాంతానికి చెందిన బ్రియాన్‌ కొలానేరి, ఆండ్రీవ్‌ క్రీసెల్‌, విన్సింట్‌ వెట్రోమైల్‌ తో పాటుగా 16 ఏళ్ల యువకుడు ఈ దాడులలో పాల్గొన్నారు.ఇస్లాం మతం పట్ల విద్వేష భావాల కారణంగానే తాము దాడులకు కుట్రపన్నినట్టు నిందితులు తెలిపారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube