అమెరికాలో ఉగ్ర కుట్ర..చేధించిన పోలీసులు..!!!
TeluguStop.com
అమెరికాలో జాతివిద్వేశాలు హెచ్చు మీరుతున్నాయి.ట్రంప్ అమెరికా భాద్యతలు చేపట్టిననాటి నుంచీ నేటి వరకూ ఉగ్ర దాడులు , సిక్కులపై దాడులు ఇలా ఎన్నో రకాలుగా కుట్రలు అధికం అయ్యాయి.
అయితే ఈ దాడులు ఎక్కువగా న్యూయార్క్ నగరంలో ముస్లిమ్స్ అధికంగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్ళ కి కుట్రలు పన్నుతున్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే తాజాగా ముస్లిమ్స్ ప్రాంతంలో జరిగిన పేలుళ్ళ కుట్ర కు ప్రధాన కారణం అయిన నలుగురు యువకులని పోలీసులు భుధవారం అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు.తుపా కులు.
రైఫిల్స్.మారణాయుధాలు స్వాధీనం చేసుకొని నిందితుల కుట్రను భగం చేశారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
పోలీసు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.రోచెస్టర్ ప్రాంతానికి చెందిన బ్రియాన్ కొలానేరి, ఆండ్రీవ్ క్రీసెల్, విన్సింట్ వెట్రోమైల్ తో పాటుగా 16 ఏళ్ల యువకుడు ఈ దాడులలో పాల్గొన్నారు.
ఇస్లాం మతం పట్ల విద్వేష భావాల కారణంగానే తాము దాడులకు కుట్రపన్నినట్టు నిందితులు తెలిపారని తెలుస్తోంది.
నా సంపాదన అంతంత మాత్రమే.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!