తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో సచివాలయానికి వెళ్తుండగా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో సచివాలయానికి వెళ్తుండగా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.తలకు గాయాలయ్యాయి.

 Tamil Nadu Cm Mk Stalin Was On His Way To The Secretariat In Chennai When A Man-TeluguStop.com

CM వెంటనే కాన్వాయ్ ఆపి బాధితుడిని ఆటోలో ఎక్కించారు.చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

క్షతగాత్రుడి వెంట ఓ సెక్యూరిటీ గార్డును పంపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube