తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో సచివాలయానికి వెళ్తుండగా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో సచివాలయానికి వెళ్తుండగా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.

తలకు గాయాలయ్యాయి.CM వెంటనే కాన్వాయ్ ఆపి బాధితుడిని ఆటోలో ఎక్కించారు.

చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.క్షతగాత్రుడి వెంట ఓ సెక్యూరిటీ గార్డును పంపించారు.

అక్కినేని ఫ్యామిలీకి ఎందుకిలా జరుగుతోంది… ఏదైనా దోషాలు ఉన్నాయా?