Sreemukhi : శ్రీముఖి లవ్ లో ఫెయిల్ అయ్యారా.. ఆమె ప్రేమ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు వెంకట శ్రీ ముఖి ( Sreemukhi )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగులో ఎన్నో షో లకు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.

 Sreemukhi Have Many Heart Break Love Stories Secret Revealed Fan Strange Desire-TeluguStop.com

అంతేకాకుండా తెలుగులో టాప్ ఫైవ్ ఫిమేల్ యాంకర్స్ లో ఒకరిగా రాణిస్తోంది.ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తోంది.ఏ షోలో చూసిన, ఏ ఈవెంట్ లో చూసిన కూడా శ్రీముఖి పేరే వినిపిస్తోంది.

ముఖ్యంగా శ్రీముఖి చేసే అల్లరి ఆమె ఎనర్జీకి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పవచ్చు.

Telugu Anchor, Break, Love Story, Sreemukhi, Tollywood-Movie

ఒకవైపు యాంకర్ గా అల్లరిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ( Social media )ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.కాగా మూడు పదుల వయసు దాటినా కూడా ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న విషయం తెలిసిందే.

పెళ్లి విషయం గురించి ప్రస్తావించిన ప్రతిసారి కూడా ఆ ప్రశ్నను దాటివేస్తూ వస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఫ్యాన్స్ తో ఇన్‌స్టాగ్రామ్‌ ఛానెల్‌లో శ్రీముఖి ముచ్చటించింది.

ఫస్ట్ టైమ్‌ ఆమె ఇలా ఛానెల్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది.ఈ సందర్భంగా శాంపుల్‌గా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది.

Telugu Anchor, Break, Love Story, Sreemukhi, Tollywood-Movie

ఇందులో ప్రధానంగా ఒక సీక్రెట్‌ని బయటపెట్టింది.తనలవ్‌ సీక్రెట్ ని వెల్లడించింది.ఒక అభిమాని మీరు ఎప్పుడైనా లవ్‌ లో ఫెయిల్‌ అయ్యారా? అని ప్రశ్నించగా మరో ఆలోచన లేకుండా బొచ్చెడు సార్లు అంటూ సమాధానం ఇచ్చింది.హార్ట్ బ్రేక్‌ అయ్యే ప్రేమ కథలు చాలానే ఉన్నాయనే విషయాన్ని, ఇన్నాళ్లు దాచిన రహస్యాన్ని ఆమె బయటపెట్టింది.

క్రమంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావనే ప్రశ్నలు ఎదురయ్యాయి.అయితే వాటిని సమాధానం చెప్పకుండా తెలివిగా తప్పించుకుంది శ్రీముఖి( Sreemukhi ).అదే పెళ్లి గురించి చెప్పమంటే మాత్రం దాని గురించి చెప్పడానికి టైమ్‌ సరిపోదు, ఎంతైనా చెప్పొచ్చు అని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube