రాజకీయ లబ్ది కోసమే జగన్ పై షర్మిల నిందలు..: కొడాలి నాని

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని( Ex Minister Kodali Nani ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్ పై( Jagan ) షర్మిల( YS Sharmila ) నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

 Sharmila Blames Jagan For Political Gain Kodali Nani Details, Ap Politics, Congr-TeluguStop.com

కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని కొడాలి నాని తెలిపారు.రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్( Congress Party ) కోసం పాకులాడటం సరికాదని చెప్పారు.

తెలంగాణలో పరువు తీసుకున్న షర్మిల ఇప్పుడు ఏపీలోనూ అదే పని చేస్తోన్నారని విమర్శించారు.షర్మిల పాదయాత్ర చేసిన 2014 ఎన్నికల్లో వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చిందా అని ప్రశ్నించారు.ఓటమి తరువాత షర్మిల ఎక్కడైనా కనిపించిందా అని ప్రశ్నించారు.ఏపీలో ఏం జరుగుతుందో షర్మిలకు కనీస అవగాహన లేదని చెప్పారు.ఏపీలో కాంగ్రెస్ కు ప్రతిపక్షం హోదా కూడా వచ్చే అవకాశం లేదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube