సాధారణంగా అందరూ సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో అయితే భద్రంగా ఉంటుందని పొదుపు చేసుకుంటారు.మ్యూచవల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకుంటారు.
మ్యూచువల్ ఫండ్స్‌లో కాస్త రిస్క్ ఉంటుందని, కొంత మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటారు.అటువంటి వారికి బ్యాంకులు కూడా వివిధ ప్రత్యేక స్కీంలను అందిస్తూనే ఉన్నాయి.
తాజాగా భారతీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.సెప్టెంబర్ 2021 సెప్టెంబర్ 14 వరకు ఓ ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది.
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్టాటినం డిపాజిట్ స్కీంను ప్రత్యేకంగా టర్మ్ (ఫిక్స్‌డ్) డిపాజిటర్లు, స్పెషల్ టర్క్ డిపాజిటర్ల లబ్ధి కోసం ప్రారంభించింది.అయితే, ఎస్‌బీఐ ప్లాటినం డిపాజిట్‌కు మామూలు ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లకు తేడా ఏంటో తెలుసుకుందాం.
సాధారణ ప్రజలకు వర్తించే ఎస్‌బీఐ ప్లాటినం డిపాజిట్ స్కీం వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
టెన్యూర్ – 75 రోజులు.వడ్డీ రేటు–3.9 శాతం వడ్డీ వస్తుంది.
తాజాగా ప్రతిపాదించి∙వడ్డీ రేటు– 3.95
ప్లాటినం 525 రోజులకు.5 – 5.10 శాతం
2250 రోజులకు 5.4–5.55 శాతం వడ్డీ అందించనుంది.
సీనియర్ సిటిజెన్స్‌కు వర్తించే ఎస్‌బీఐ ప్లాటినం వడ్డీ రేటు.
వ్యవధి– ప్లాటినం 75 రోజులు
వడ్డీ రేటు– 4.4 శాతం వర్తిస్తుంది
ప్రతిపాదించిన రేటు–4.45 శాతం.
525 రోజులకు 5.50 వడ్డీ, ప్రతిపాదించినది 5.6 శాతం.
6.20 శాతం (ఎస్‌బీఐ ‘వీకేర్’ స్కీం కింద పొందే వడ్డీ)
ఎస్‌బీఐ తాజా వడ్డీరేట్లు (రూ.2 కోట్లకు దిగువ) సాధారణ ప్రజలకు వర్తించే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
టర్మ్ డిపాజిట్ 7–45 రోజులకు 2.9 శాతం వడ్డీ లభిస్తుంది.
46–179 రోజుల వ్యవధికి 3.9 శాతం.
ఫిక్స్‌డ్ డిపాజిట్ 180– ఏడాదిలోపు 4.4 శాతం

3 – 5 సంవత్సరాలలోపు 5.3 శాతం.5– 10 ఏళ్లకు 5.4 శాతం.సీనియర్ సిటిజెన్లకు అదనంగా 50 బీపీఎస్ వడ్డీరేటును అన్నీ స్కీంలకు వర్తిస్తుంది.
7–45 రోజులు– 2.9 శాతం.
46–179 రోజులకు 3.9 శాతం
180–210 వ్యవధికి 4.4శాతం
211 – ఏడాదిలోపు 4.4 శాతం
1–2 సంవత్సరాలలోపు 5 శాతం.
2–3.5.1 వడ్డీ
5–10 సంవత్సరాలకు 5.4 శాతం, మూడు సంవత్సరాలలోపు –5.1 శాతం.
3–5 సంవత్సరాలకు–5.3 శాతం
5–10 ఏళ్లకు –5.4 శాతం వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి.