స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతి పెద్ద దిగ్గజ బ్యాంక్.ఇది గోల్డ్‌లోన్, పర్సనల్ లోన్ కేవలం 0.75 శాతం డిస్కౌంట్‌ను కూడా ఇస్తోంది.గోల్డ్ లోన్ 7.5 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది.ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది.
అది ఎలాగో ఆ వివరాలు తెలుసుకుందాం.ఇక తమ కస్టమర్లకు గోల్డ్ లోన్ ఫెసిలిటీని యోనో యాప్ ద్వారా అందిస్తోంది.
ఇది అదనపు బెనిఫిట్‌ను కస్టమర్లకు ఇస్తోంది.కేవలం ఇంటి వద్ద నుంచే గోల్డ్ లోన్‌ను పొందవచ్చు.వడ్డీ రేటు కూడా 8.25 శాతం (0.75 శాతం డిస్కౌంట్ అదనం).పేపర్ వర్క్ కూడా తక్కువే.
ప్రాసెసింVŠ టైం కూడా తక్కువ సమయంలో అయిపోతుంది.దీంతో గోల్డ్ లోన్ పొందడానికి గంటల తరబడి బ్యాంకుల్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు.
యోనో యాప్‌లో ఎలా దరఖాస్తు చేసుకునే విధానం.మొదటగా యోనో ఖాతాకు లాగిన్ అవ్వాలి.ఆ తర్వాత హోం పేజీలోని ఎడమవైపు ఉండే త్రీ లైన్స్‌పై క్లిక్ చేయాలి.లో¯Œ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత గోల్డ్ లోన్‌ను ఎంచుకోవాలి.
అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది.
ఇందులో ఆర్నమెంట్ వివరాలతోపాటు ఇతర వివరాలను కూడా న మోదు చేయాల్సి ఉంటుంది.అప్పుడు ఓ డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది.
అందులో రెసిడెన్షియల్ టైప్, వృత్తి, నెలవారీ జీతం ఎంటర్ చేయాలి.ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి గోల్డ్‌తోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, కేవైసీ డాక్యుమెంట్స్‌ను అందించాలి.
అక్కడ డాక్యుమెంట్స్‌పై సైన్ చేయాల్సి ఉంటుంది.ఇక వెంటనే మీకు లోన్ అందుతుంది.

ఎవరికి వర్తిస్తుంది.ఈ గోల్డ్ లోన్ 18 ఏళ్లు పైబడి.ఫిక్స్‌డ్ ఆదాయం వచ్చేవారికి వస్తుంది.పెన్షనర్స్‌కు ఏ ప్రూఫ్ అవసరం లేదు.కావాల్సిన డాక్యుమెంట్స్.
గోల్డ్‌లోన్ దరఖాస్తు ఫాం, రెండు పాస్‌ఫోర్ట్ ఫోటోలు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అడ్రస్.దాదాపు రూ.50 లక్షల వరకు గోల్డ్ లోన్‌ను మంజూరు చేస్తుంది ఎస్‌బీఐ.గోల్డ్ లోన్ గడువు బుల్లెట్ రిపేమెంట్‌తో 12 నెలలు.లేకపోతే 36 నెలలు.