Sania Mirza: ఆ హీరోతో ఎఫైర్ కారణంగానే సానియా మీర్జాకు విడాకులు ఇచ్చారా.. ఏమైందంటే?

టెన్నిస్ రంగంలో దిగ్గజం లాగ రాణించిన సానియా మీర్జా(Sania Mirza) అప్పట్లో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ సోహెబ్ మాలిక్ (Shoaib Malik) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ తో ఈమె ప్రేమలో పడి ప్రేమ వివాహం చేసుకున్నటువంటి తరుణంలో ఈమె పట్ల చాలామంది విమర్శలు చేశారు.

 Sania Mirza Got Divorce Because Of That Tollywood Star Hero-TeluguStop.com

ఇలా శత్రుదేశం మైనటువంటి పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గు లేదా అంటూ దారుణమైనటువంటి కామెంట్లు చేశారు.అయితే ఈమె ప్రేమ వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.

వీరిద్దరికీ ఒక బాబు కూడా జన్మించిన సంగతి మనకు తెలిసిందే.

Telugu Divorce, Sana Javed, Sania Mirza, Saniamirza, Shoaib Malik, Tollywood-Mov

ఈ విధంగా సానియా మీర్జా సోహెబ్ ను పెళ్లి చేసుకుని తన జీవితంలో సంతోషంగా ఉన్నారు అయితే సోహెబ్ తనకు తెలియకుండా సనా జావేద్( Sana Javed ) అనే పాకిస్థానీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్న విషయం తెలిసినప్పటి నుండి అతనితో గొడవలు పెట్టుకోవడం మొదలెట్టింది.అదేవిధంగా వీరిద్దరి మధ్య తలెత్తినటువంటి ఈ గొడవల కారణంగా సానియా మీర్జా గత కొంతకాలంగా తన భర్తకు దూరంగా ఉండటంతో చాలామంది వీరిద్దరూ విడాకులు( Divorce ) తీసుకున్నారంటూ వార్తలను సృష్టించారు అయితే ఈ వార్తల గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ రాలేదు.

Telugu Divorce, Sana Javed, Sania Mirza, Saniamirza, Shoaib Malik, Tollywood-Mov

ఇకపోతే ఇటీవల సానియా మీర్జా భర్తతో పాకిస్తానీ నటితో కలిసి మరోసారి ఏడడుగులు నడిచారు.మీరు పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని అందరికీ క్లారిటీ వచ్చేసింది.ఈ విధంగా సానియా మీర్జాను వదిలేసి పాకిస్తానీ నటిని( Pakistani Actress ) వివాహం చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Telugu Divorce, Sana Javed, Sania Mirza, Saniamirza, Shoaib Malik, Tollywood-Mov

ఇదిలా ఉండగా తాజాగా సానియా మీర్జాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.టెన్నిస్ ప్లేయర్ గా( Tennis Player ) ఇండియాలో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సానియా మీర్జాకు తన భర్త విడాకులు ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోతో( Hero ) ఎఫైర్ ఉందని ఆ విషయం తెలిసే తన భర్త తనకు విడాకులు ఇచ్చారు అంటూ మరొక వార్త వైరల్ గా మారింది.మరి సానియా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube