తెలుగులో ఆయన తీసిన చిత్రాలతో కన్నా వివాదాలు మరియు ఎవరికీ తలొగ్గని వ్యక్తిత్వం, యాటిట్యూడ్ వంటి వాటితో పాపులర్ అయినటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా తన చిత్రంలోని సన్నివేశాలను ప్రేక్షకులకు నచ్చే విధంగా కాకుండా తనకు నచ్చే విధంగా చిత్రీకరిస్తున్నాడు.
అందువల్ల మీ సినిమాలు బాగోలేవని ఎవరైనా అన్నా కూడా పెద్దగా పట్టించుకోకపోగా మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేయండి అనే తరహాలో సమాధానాలు ఇస్తూ ఉంటాడు.అయితే ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
అప్పట్లో ఓ శృంగార భరిత చిత్ర తరహాలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన జీఎస్టి చిత్రం ఎంతగా కలకలం సృష్టించిందో పెద్దగా చెప్పనవసరం లేదు.
అయితే ఈ చిత్రం చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ప్రముఖ శృంగార నటి మియా మాల్కోవా కి రాంగోపాల్ వర్మ సన్నివేశాల తను నటించే తీరును వివరిస్తున్న సమయంలో తీసుకున్నటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
ఇందులో మియా మాల్కోవా పూర్తిగా నగ్నంగా ఉండడంతో కొందరు ఆర్జీవీ అభిమానులు ఈ ఫోటోలోని తెగ వైరల్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం ఒక దర్శకుడు తన చిత్రంలోని సన్నివేశాలలో నటించే నటీనటులను సన్నివేశాలకి అనుగుణంగా ఉపయోగించుకోవడం అంటే ఏంటో రామ్ గోపాల్ వర్మని చూసి నేర్చుకోవాలని అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కొంతమేర బి గ్రేడ్ చిత్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.కాగా ఇప్పటికే జీఎస్టీ, క్లైమాక్స్ వంటి చిత్రాలను ఆన్ లైన్లో విడుదల చేయడమే కాకుండా మళ్లీ నగ్నం అనే కొత్త చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని ఈ నెల 27వ తారీఖున ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తున్నాడు.అంతేగాక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్లు, ట్రైలర్లు విడుదల చేస్తూ ఆసక్తిని అమాంతంపెంచేస్తున్నాడు.