ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష మద్దతు పలికిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రంగా అభిమానులు
వంగవీటి నరేంద్ర వంగవీటి మోహనరంగా వ్యక్తి కాదు… ఒక శక్తి గా ఎదిగారు కుల, మతాలకు అతీతంగా అందరి మనసుల్లో స్థానం సంపాదించారు
ఆయన మరణ వార్తను ముప్పై యేళ్ల కిందటే ప్రపంచ వ్యాప్తంగా బిబిసి కవర్ చేసింది అటువంటి గొప్ప వ్యక్తి పేరును ఈ జిల్లాకు పెట్టాలని కోరుతున్నాను.
ఓట్ల కోసం రంగా బొమ్మ, పేరు వాడుకునే నాయకులు ఎందరో రంగా పేరుతో ఓట్లు అడుగుతారు.
కానీ జిల్లాకు రంగా పేరు కోసం కృషి చేయరావైసిపి లో ఉన్న రంగా అభిమానులు సిఎం దృష్టి కి ఎందుకు తీసుకెళ్లరు వైయస్, రంగాలు ఆనాడు మిత్రులుగా కాంగ్రెస్ లో పని చేశారు కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెట్టిన విధంగా విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాలి విజయవాడ అంటే తొలుత గుర్తు వచ్చే పేరు వంగవీటి మోహనరంగా జగన్మోహన్ రెడ్డి దీని పై సానుకూలంగా స్పందించాలి తూర్పు కృష్ణా కు యన్టీఆర్, పశ్చిమ కృష్ణాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలిప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తాం