పుష్పక విమానం హిందీ రీమేక్ కోసం పోటీ పడుతున్న మూడు ప్రముఖ సంస్థలు

ఆనంద్ దేవరకొండ నటించినపుష్పక విమానంసినిమా ఇటీవలే విడుదలై,ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది.ఇప్పుడు ఈ సినిమా హిందీ రీమేక్, రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది.

 Puspaka Vimanam good Demand For Hindi Remake, Three Leading Companies Competing,-TeluguStop.com

బాలీవుడ్ నుంచి మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు పుష్పక విమానం రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి.కొత్త తరహా కథలో కామెడీ, మిస్టరీ కలిసి ఉండటం పుష్పక విమానం ను యూనిక్ మూవీగా మార్చాయి.

సినిమాలోని ఈ క్వాలిటీనే బాలీవుడ్ మేకర్స్ను రీమేక్ కు పోటీ పడేలా చేస్తున్నాయి.

ప్రస్తుతం థియేటర్లలో స్టడీ కలెక్షన్స్ సాధిస్తూసూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది పుష్పక విమానం యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

పుష్పక విమానంబాలీవుడ్ రీమేక్, గురించి ఈ మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.ఆ సంస్థల వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తాం అని ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్అనురాగ్ పర్వతనేని తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube