పాకిస్తాన్ పై టీమ్ ఇండియా గెలుపు పై మోడీ ఆనందం..!!

నిన్న ఆసియా కప్ సీరియస్ లో భాగంగా ఇండియా జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై గెలవడం జరిగింది.ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత పాకిస్తాన్ బ్యాటింగ్ చేయగా 148 పరుగులు టార్గెట్ ఇవ్వడం జరిగింది.

 Prime Minister Modi Joy Over Team India Victory Over Pakistan Details, Modi, In-TeluguStop.com

దీంతో బరిలోకి దిగిన ఇండియా ప్రారంభంలో కొన్ని కీలకమైన వికెట్లు కోల్పోవడం జరిగింది.అనంతరం జడేజా ఇంకా హార్దిక్ పాండ్య నిలదొక్కుని రాణించారు.

మ్యాచ్ చివరి ఓవర్ వరకు రన్ అవుతూ ఉండటంతో ఉత్కంఠ భరిత పోరులో ఇండియా గెలుపొందడం జరిగింది.

అయితే పాకిస్తాన్ టీం పై ఇండియా గెలవడం పట్ల టీం ఇండియాకి ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు.

ఆల్ రౌండర్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించారని ప్రశంసించారు.ప్రత్యర్థి టీం పై గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిన టీమిండియా కు అభినందనలు అని ప్రధాని మోడీ ప్రశంసించారు.

చివరి ఓవర్ లో హార్దిక్ పాండ్య ఆడిన ఆట తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంది.తీవ్ర ఒత్తిడీలో కూడా అలవోకగా మంచి బ్యాట్టింగ్ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube