విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు..

విజయవాడ:విజయవాడ వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు.ముఖ్య అతిధిగా హాజరైన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి.

 Pm Modi Birthday Celebrations In Vijayawada, Pm Modi , Modi Birthday Celebration-TeluguStop.com

పాల్గొన్న మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్.పేదలకు చీరెలను పంపిణీ చేసిన దగ్గుబాటి పురంధరేశ్వర.

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పాయింట్స్.బిజెపి మూల సిద్దాంతం అంత్యోదయ.

ఓటు బ్యాంకు రాజకీయాలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

విశ్వ కర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యోజన పథకం అమల్లోకి తెచ్చారు.

చేతి వృత్తుల పై ఆధారపడిన హస్త కళాకారులకు రుణాలు మంజూరు చేస్తున్నారు.బిజెపి ఎప్పుడూ సేవకు పెద్ద పీట వేస్తుంది.

మోడీ కూడా తాను ప్రధాని‌ని కాదు… దేశ సేవకుడిని అని ప్రకటించుకున్నారు.మహిళల అభ్యన్నతి కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టారు.

మోడీ పుట్టిన రోజున ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.బిజెపి ఎప్పుడూ ఓట్ల కోసం కాదు.

ప్రజలకు సేవ చేయడం పైనే దృష్టి పెడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube