ఫొటో స్టొరీ: హీట్ పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా థై ఎక్స్ పోజింగ్

ఊర్వశి రౌతేలా బాలీవుడ్ సినిమా కథానాయక.ఈమెకు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు.

 Photo Story Urvashi Rauthella-TeluguStop.com

ఈమె సినిమాలో పాపులర్ అవ్వడం కన్న సోషల్ మీడియాల్లోనే ఎక్కువ పాపులర్ అయింది.ఆ రేంజ్ లో తన ఫొటోస్ ను, హీట్ ఎక్కించే కవర్ పేజి ఫొటోస్ ను జిమ్ లో చేసే హాట్ కసరత్తుల వీడియో లను పోస్ట్ చేసి తన అభిమానులకు కన్నుల పండగ చేస్తూ అభిమానులను పెంచుకుంటూ పోతుంది.

ఇంస్టాగ్రామ్ లో ఈమెకు రెండు కోట్లకు పైగా ఫాల్లోవర్స్ ఉన్నారు.

ఇప్పుడు ఊర్వశి రౌతేలా ఫొటోస్ కొన్ని అంతర్జాలంలో హీట్ పుట్టిస్తున్నాయి.

తొడలు కనిపించే విధంగా ఉన్న ఆ ఫొటోస్ కుర్రకారుల గుండెల్లో సెగలు రేపుతున్నాయి.ఊర్వశి రౌతేలా బ్యాక్ సైడ్ కూర్చున్న కుర్చీ ఎల్లో డెకరేషన్ తో, బట్టన్ లెస్ షర్టు వేసుకోని మత్తు ఎక్కించే చూపులతో, చూసే ఎదుటి వారికీ అందం అంటే ఊర్వశి రౌతేలా అనే విధంగా కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి.

ఇంత కన్న ఎక్కువగా హెట్ స్టొరీ 4 మూవీలో అందాలు ఆరబోసింది.అప్పటి నుండి ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు వెతుకుంటూ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube