హైదరాబాద్‎లో హోంగార్డుల ఆందోళనకు విపక్షాల మద్ధతు

హైదరాబాద్ లో హోంగార్డులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి ప్రతిపక్షాలు మద్ధతు తెలుపుతున్నాయి.ఆత్మహత్యకు ప్రయత్నించి డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరామర్శించారు.

 Opposition Support For Home Guard Agitation In Hyderabad-TeluguStop.com

ఈ క్రమంలోనే రవీందర్ ఆరోగ్య పరిస్థితిపై కిషన్ రెడ్డి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం విధులు బహిష్కరించి నిరసనకు దిగిన హోంగార్డులకు మద్ధతు తెలిపారు.

హోంగార్డుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డ కిషన్ రెడ్డి వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు.ఇప్పటికైనా హోంగార్డులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube