జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తున్న నిహారిక.. ఫోటోలు వైరల్!

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.నిహారిక జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు.

 Niharika Konidela Workouts Video, Niharika Konidela, Tollywood, Workouts Video,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవడమే కాకుండా ఎంతో మంది నెటిజన్లు ఈమెను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉంటారు.అయితే వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా తనదైన శైలిలో నిహారిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు.

ఇకపోతే ప్రస్తుతం నిహారిక తన లుక్ మొత్తం మార్చేశారు.అయితే క్యాజువల్ గా ఇలా తన లుక్ చేంజ్ చేశారా లేకపోతే ఏదైనా వెబ్ సిరీస్ కోసం నిహారిక ఇలా తన లుక్ మార్చుకున్నారా అనే విషయం తెలియకపోయినప్పటికీ ఈమె మాత్రం పెద్ద ఎత్తున వర్కౌట్లు చేస్తూ ఉంటారు.

ఈక్రమంలోనే తన వర్కౌట్ లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఇకపోతే పెళ్లయిన తర్వాత నిహారిక తన భర్త వెంకట చైతన్యతో కలిసి పెద్ద ఎత్తున జిమ్ లో వర్కవుట్ చేస్తూ సందడి చేశారు.

Telugu Niharika, Niharikavenkata, Tollywood, Web, Workouts-Movie

ప్రస్తుతం ఈమె తన లుక్ మొత్తం పూర్తిగా మార్చుకోవడం కోసం ఎంతో కఠినతరమైన వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వీటికి సంబంధించిన ఫొటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి.ఇందులో నిహారిక కష్టం చూస్తుంటే తప్పకుండా ఈమె ఏదో వెబ్ సిరీస్ లో నటించడం కోసమే ఇలా తన బాడీ ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తుందని తెలుస్తోంది.నటిగా వెండితెరకు దూరం అయిన నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా నిర్మిస్తూ నిర్మాతగా కూడా బిజీ అవుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube