విజయవాడలో కొత్త కోర్టు భవన సముదాయం

విజయవాడలో కొత్తగా నిర్మిస్తున్న కోర్టు స‌ముదాయాల‌ను ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు.ఈ నెల 20న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని కలెక్ట‌ర్ తెలిపారు.

 New Court Building Complex In Vijayawada , Vijayawada , Ap High Court Cj Prashant Kumar Mishra, Cji Justice Nv Ramana-TeluguStop.com

ఇప్పటికే 6 అంతస్తులు పూర్తయ్యాయని, మిగతావి కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు.కొత్త కోర్టు భవనాలను రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్టు వెల్లడించింది.నూతన భవనంలో మొత్తం 29 కోర్టులు ఏర్పాటవుతున్నాయని తెలిపారు.

 New Court Building Complex In Vijayawada , Vijayawada , AP High Court CJ Prashant Kumar Mishra, CJI Justice NV Ramana-విజయవాడలో కొత్త కోర్టు భవన సముదాయం-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube