ఐశ్వర్య రాయ్ ఇప్పుడు ఎలా ఉందో మీరు చూసారా?

బాలీవుడ్ ముద్దుగుమ్మ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ గురించి మనందరికీ తెలిసిందే.ఈమెకు బాలీవుడ్ తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలో కూడా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.

 Netizens Trolls On Aishwarya Rai Looks , Aishwarya Rai, Bollywood, Photos Viral,-TeluguStop.com

అంతేకాకుండా 1980,1990 కాలంలో అందం అంటేనే ఐశ్వర్య రాయ్.ఐశ్వర్య రాయ్ అంటేనే అందం అన్న విధంగా అభిమానాన్ని దక్కించుకుంది.

ఇక తన అందంతో ఎంతో మందిని కట్టిపడేసిన ఐశ్వర్య రాయ్, అందం, అభినయం, నటనతో లక్షలాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.అంతటి అభిమానంను దక్కించుకున్న ఐశ్వర్య రాయ్ ఇప్పటికి స్టార్‌ గా కొనసాగుతూనే ఉంది.

ఈ మద్య కాలంలో సినిమాల్లో ఎక్కువ నటించక పోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా ఆమె లుక్ పరంగా కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.

మాములుగా ఐశ్వర్య రాయ్ ది నాచురల్ అందం అని అనడంలో ఎటువంటి అతియో శక్తి లేదు.అంతే కాకుండా ఆమె మేకప్ వేసుకోకుండానే చాలా నాచురల్ గా ఉంటుంది అందరూ అంటూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాయ్ ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి మీడియాకు ఫోజులు ఇచ్చింది.ఆ సమయంలో ఆమె ధరించిన కాస్ట్యూమ్స్‌ మరియు ఆమె వేసుకున్న మేకప్‌ విమర్శల పాలయ్యింది.

ఏదో టెంట్‌ వేసినట్లుగా డ్రస్ వేసుకున్న ఐశ్వర్య మొహానికి సున్నం పూసినట్లుగా అరచేతి మందం మేకప్‌ ను దట్టించినట్లుగా విమర్శలు వస్తున్నాయి.అలాగే వయసు మీద పడి ముసలి చాయలు కనిపించకుండా మేకప్‌ చేసినట్లుగా ఉన్నాయంటూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఐశ్వర్య రాయ్ నుండి ఇలాంటి ఫోటోలు వీడియోలను ఎక్స్‌ పెక్ట్‌ చేయలేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో ఈమద్య కాలంలో ఐశ్వర్య రాయ్ ఎక్కువగా తన అందం అలాగే డ్రెస్సింగ్ విషయంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కి గురవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube