సమంత కి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన నయన్..!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కోలీవుడ్ లో కాతువాకుల రెండు కాదల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.విజయ్ సేతుపతి, నయనతార నటిస్తున్న ఈ సినిమాలో సమంత కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

 Nayanatara Surprise Gift For Samantha , Krk , Nayan , Nayanatara , Sam , Samanth-TeluguStop.com

ఇద్దరు అమ్మాయిలను ప్రేమించే వ్యక్తి పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారు.ఈ సినిమాను నయనతార లవర్ విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా ద్వారా నయనతార, సమంతల మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.ఈ క్రమంలో సమంత కోసం నయనతార ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ని పంపించింది.

సమంత ఆ గిఫ్ట్ చూపిస్తూ తన ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసి థ్యాంక్ యు నయన్ అని మెసేజ్ పెట్టింది.సమంత కోసం నయనతార ఇయర్ రింగ్ సెట్ పంపించింది.

చూస్తుంటే అవి చాలా కాస్ట్ లీవిగా ఉన్నాయి.నయనతార, సమంతల మధ్య స్నేహం అందరిని అలరిస్తుంది.

కాతువాకుల రెండు కాదల్ సినిమా యూత్ ఆడియెన్స్ ని మెప్పించే కథతో వస్తుంది.సమంత తెలుగుతో పాటుగా తమిళ సినిమాలు చేస్తుంది.

 ఈ సినిమాతో పాటుగా సమంత తెలుగులో కూడా ఒక సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube