నందమూరి అభిమానులతో( nandamuri fans ) పాటు మొత్తం తెలుగు సినీ ప్రముఖులు మరియు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా మోక్షజ్ఞ ఎంట్రీ( Mokshagna Entry ) కోసం ఎదురు చూస్తున్నారు.రెండు మూడు సంవత్సరాల క్రితం మోక్షజ్ఞ ను చూసి అంతా కూడా షాక్ అయ్యారు.
ఇతడు హీరో అయ్యేనా అంటూ కామెంట్స్ చేశారు.ఈ ఫేస్ తో.ఈ ఫిజిక్ తో హీరో అయ్యేది ఎలా అంటూ విమర్శలు చేసిన వారు చాలా మంది ఉన్నారు.కానీ ఇప్పుడు మాత్రం మోక్షజ్ఞ ను చూసిన ప్రతి ఒక్కరు కూడా హీరో హీరో అంటూ కేకలు వేసినంత పని చేస్తున్నారు.
ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ న్యూ లుక్( Balayya fans Mokshajna new look ) చూస్తే మాత్రం షాక్ అయినంత పని అవుతుంది.హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు మోక్షజ్ఞ రెడీ అన్నట్లుగా ఉన్నాడు.
ఇంతకు ముందు ఫిజిక్ చూసి షాక్ అయిన వారు ఇప్పుడు కూడా అదే షాక్ కి గురి అవుతున్నారు.
కానీ ఇప్పుడు మోక్షజ్ఞ యొక్క రూపం చూసి ఆనందంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ రేంజ్ లో అందంగా కనిపించిన మోక్షజ్ఞ ముందు ముందు ఏ స్థాయి లో సినిమా లను చేస్తాడో అర్థం చేసుకోవచ్చు.ఆకట్టుకునే అందంతో మోక్షజ్ఞ కుమ్మేశాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఆకట్టుకునే రూపం లో ఉన్న మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.ఈ రేంజ్ లో మోక్షజ్ఞ మారుతాడు అని ఏ ఒక్కరు అనుకోలేదు.
ఫిజిక్ తో పాటు ఫేస్ లో కూడా మార్పు వచ్చింది.అతడి యొక్క ఫేస్ లో కల పెరిగిందని.
హీరో లక్షణాలు కూడా మొదలు అయ్యాయి అంటూ నెటిజన్స్ మరియు అభిమానులు మాట్లాడుకుంటున్నారు.మొత్తానికి బాలయ్య వారసుడు ఓ రేంజ్ లో పబ్లిసిటీ దక్కించుకుంటూ ఉన్నాడు.
ఇక ఎంట్రీ గురించి ఎప్పుడు ప్రకటన ఉంటుందో చూడాలి.