పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బైక్ పై వెళ్తున్న కుటుంబ సభ్యులకు కారు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు.
అటుగా వెళ్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణమే ప్రథమ చికిత్స చేసి క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు.

తాజా వార్తలు