ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవితకు స్వల్ప అస్వస్థత

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాలలో ఈ ఘటన జరిగింది.

 Mlc Kavitha Fell In Elections Campaign, Mlc Kavitha ,elections Campaign, Mlc Kav-TeluguStop.com

ఎండలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు.

గమనించిన భారాస శ్రేణులు కవితను వెంటనే చెట్టు నీడకు తీసుకెళ్లి సపర్యలు చేశారు.

అనంతరం కోలుకున్న కవిత తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube