మేడం గారు మరీ ఇంత షో అవసరమా ఇప్పుడు..?

తెలుగు లో అమ్మాయి బాగుంది సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మీరా జాస్మిన్‌.తెలుగు లో ఈ అమ్మడు మొదటి సినిమా తోనే భలే ఉందే అనే టాక్‌ ను దక్కించుకుంది.

 Meera Jasmine New Photo Shoot Goes Viral , Hot Photo Shoots , Actress Meera Jas-TeluguStop.com

అందమైన మీరా జాస్మిన్‌ మంచి నటనతో పాటు ఎక్స్‌ ప్రెషన్స్ ను కూడా ఇవ్వగలదు అంటూ అప్పట్లో కితాబు దక్కించుకుంది.ఏ హీరోయిన్ అయినా కూడా దశాబ్ద కాలం పాటు కొనసాగడం పెద్ద విషయం.

ఈ అమ్మడు కూడా కొన్నాళ్ల తర్వాత ఫేడ్‌ ఔట్‌ అయ్యింది.సినిమా ల్లో నటించాలనే ఆసక్తి ఉన్నా కూడా అవకాశాలు రాకపోవడంతో మెల్ల మెల్ల గా ఇండస్ట్రీకి దూరం అయినట్లుగా అనిపించింది.

కాని మీరా జాస్మిన్‌ ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి దూరం అవ్వలేదు.తెలుగు సినిమా ల్లో నటించకున్నా కూడా ఆమె ఏడాదికి ఒకటి అర చొప్పున అయినా తమిళం మరియు మలయాళం సినిమా ల్లో నటిస్తూ వచ్చింది.

మళ్లీ ఇప్పుడు బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.సోషల్‌ మీడియాలో ఈమధ్య కాలంలో హీరోయిన్స్ హాట్ ఫోటో షూట్స్ ను షేర్‌ చేయడం చాలా కామన్‌ విషయం అయ్యింది.

అదే ఇప్పుడు మీరా జాస్మిన్ కు ఆశలు రేకెత్తిస్తుంది.ఇన్ స్టా లో హాట్ పోటో లు షేర్‌ చేయడం ద్వారా ఆఫర్లు వస్తాయేమో అంటూ కొందరు భావించి ఆ ఫోటో లను షేర్‌ చేస్తున్నారు.

వారు చేసినట్లుగా మీరు చేయవద్దు మేడం.మీకు మంచి గౌరవం ఉంది.మంచి అమ్మాయి అంటూ పేరు ఉంది.కనుక మీరు స్కిన్‌ షో చేయనక్కర్లేదు అంటూ చాలా మంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా కాస్త హాట్ ఫోటో లను మీరా జాస్మిన్‌ షేర్‌ చేసింది.ఆ ఫోటోల గురించి చర్చ మొదలు అయ్యింది.

నెటిజన్స్ కొందరు మేడం ఇవి ఆఫర్ల కోసం షేర్‌ చేశారా… ఇంత అవసరమా షో అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే వల్గర్ ఫోటో లను షేర్‌ చేసే హీరోయిన్స్ కంటే మీరా జాస్మిన్‌ ఆ విషయంలో చాలా బెటర్ అనే వారు కూడా లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube