టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం జగన్ గురించి లోకేశ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్ కు మాట్లాడే అర్హత లేదని కొడాలి తెలిపారు.చంద్రబాబు పాదయాత్ర చేయలేక కొడుకుని పంపారని విమర్శలు చేశారు.
లోకేశ్ పాదయాత్రలో జనం లేరన్నారు.నిబంధనలు పాటించాలంటే పోలీసులను తిడుతున్నారని ఫైర్ అయ్యారు.