లోకేష్ కి ఉన్నసెక్యూరిటీ నందమూరి తారక రత్న ఎందుకు లేదు..కొడాలి నాని

పనికిమాలిన పప్పు పాదయాత్ర చేస్తున్నారు తింటానికి తప్ప లోకేష్ రాజకీయాలు కి పనికి రాడు.నోరుతిరగని మూతి వేసుకొని,లోకేష్ జగన్ ని తిడుతున్నారు.

 Why Does Lokesh Not Have The Nandamuri Taraka Ratna , Kodali Nani ,lokesh,lokesh-TeluguStop.com

రోజుకు 20 సార్లు నూనె రాసిన పాదయాత్ర లో లోకేష్ కి మంట తగ్గటం లేదు.ఖాళీ కుర్చీలు మీటింగ్ పెట్టాడు లోకేష్.

నారా వారి పల్లె నుండి వలస వెళ్ళింది చంద్రబాబు, లోకేష్ దత్తపుత్రుడు కూడా వలస వెళ్ళాడు.టూరిస్ట్ లు లాగా వచ్చి పవన్,చంద్రబాబు జగన్ ప్రభుత్వం పై ఏడుస్తున్నారు.

అల్జీమర్ జబ్బు తో 420 సైకో చంద్రబాబు బదపడుతున్నారు లోకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటలాడు.చంద్రబాబు నాయుడు దెబ్బకి మీ బాబాయ్ ఖార్జుర నాయుడు,రామ్మూర్తి నాయుడు ఏమి అయ్యారో లోకేష్ చెప్పాలి.

ముందు మీ బాబాయిని చూపించు.

సీబీఐ విచారణ లో వివేకా బంధువులు, తమ వాదన వినిపించారు.

విజయమ్మ ను ఎందుకు లాగుతున్నారు.మేము భువనేశ్వరి ని అంటే ఎక్కిఎక్కి ఏడుస్తారు.

మేమంతా నవీన్ తో మాట్లాడతాం.వివేకా చనిపోయిన సమయంలో చంద్రబాబు సీఎం.

అప్పుడు సీఎం,డీజీపీ,లోకేష్,జిల్లా ఎస్పీ ఏమి మాట్లాడుకున్నారు, సీబీఐ విచారణ చేయాలి అప్పుడు చంద్రబాబు సర్కారు లో చార్జ్ షీట్ వేయలేదు.సీబీఐ బ్యాన్ చేశారు అప్పుడు.ఎందుకు… ఇలాంటివి బయటపడతాయనా సీబీఐ.చంద్రబాబు, ab వెంకటేశ్వరరావు, లోకేష్, ఫోన్ రికార్డ్ లు బయటకు తీయాలి ,లోకేష్ కి ఉన్న సెక్యూరిటీ నందమూరి తారక రత్న ఎందుకు లేదు.

లోకేష్ కోసం 400 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది.తారక్ కి ఎందుకు పెట్ట లేదు నందమూరి కుటుంబం వరుసగా ప్రమాదాలకు గురి అవుతుంది… దీని పై కూడా విచారణ చేయాలి.

ఎన్టీఆర్ మరణం తరువాత అన్ని చంద్రబాబు కె అనుకూలంగా జరుగుతున్నాయి.ఆనాడు మంత్రి గా ఉన్న హరికృష్ణ ఎన్టీఆర్ మరణం పై సీబీఐ విచారణ డిమాండ్ చేశారు,అప్పుడు చంద్రబాబు ఎందుకు ముందుకు రాలేదు.

అప్పుడు ఎన్టీఆర్ శరీరం నల్లగా అయ్యింది…పసుపుగా ఉండే ఎన్టీఆర్ శరీరం నల్లగా ఎందుకు మారింది.ఎన్టీఆర్ మృతదేహానికి పోస్ట్ మార్టం ఎందుకు చేయ లేదు ఎన్టీఆర్ మరణం పై విచారణ చేయించాలి అని ప్రధానమంత్రి, కేసీఆర్, అమిత్ షా ని కలసి ఫిర్యాదు చేస్తాను.

ఎన్టీఆర్ మరణం పై న్యాయ విచారణ చేయించాలి.ఎన్టీఆర్ కుటుంబ రాజకీయాలు లోకి రవలనుకుంటే ఆక్సిడెంట్ లు హార్ట్ ఎటాక్ లు అవుతాయి.

కోటంరెడ్డి విషయాలు చిన్న చిన్నవి,రాజకీయాలు లో సహజం.మావాళ్ళకి మంత్రులు కావాలని వుంది.

అవసరం అయితే ముఖ్యమంత్రి లు కూడా అవుదాం అనుకుంటారు.ఇక్కడ ఉన్నది జగన్…వాళ్ళు అనుకున్నవి సాగవు.

నేడు వివేకా చనిపోతే జగన్ కి ఏమి కలసి వచ్చింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube