మనం తరచుగా నిమ్మరసం వాడుతూనే ఉంటాం.అలాగే బేకింగ్ సోడాను కూడా తరచుగా వాడుతూనే ఉంటాం.
నిమ్మరసం,బేకింగ్ సోడా రెండు కూడా వంటగదిలో ఉండే వస్తువులే.వీటిల్లో యాంటీ కార్సినోజెన్స్ మరియు యాంటీ యాక్సిడెంట్స్, ఆల్కలైన్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.
అలాంటి ఈ రెండు పదార్ధాలను కలిపి తీసుకుంటే మన శరీరంలో కలిగే అద్భుతాలను తెలుసుకుందాం
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక కాయ నిమ్మరసం,ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగితే ఆరోగ్యపరంగా మనకు ఎంతో సాయం చేస్తుంది.అవి ఏమిటో చూద్దాం
నిమ్మరసం,బేకింగ్ సోడా శరీరంలో ఆల్కనైజింగ్ లక్షణాలను పెంచటంలో సహాయపడతాయి.
అందువల్ల ఆమ్లాలు పెరగకుండా చేయటం వలన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
నిమ్మరసం,బేకింగ్ సోడా యాంటీ యాసిడ్స్ గా పనిచేసి జీర్ణశక్తిని పెంచటంలో సహాయపడుతుంది
విటమిన్ సి, పొటాషియం, మరియు యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన లివర్ ని ప్యూర్ పై చేస్తుంది
నిమ్మరసం,బేకింగ్ సోడా లు శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడతాయి.
దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.