కేసీఆర్ కు కిషన్ రెడ్డి తొత్తుగా మాట్లాడుతున్నారు..: మంత్రి పొన్నం

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు.కేసీఆర్ కు కిషన్ రెడ్డి తొత్తుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 Kishan Reddy Is Talking To Kcr As A Puppet..: Minister Ponnam-TeluguStop.com

కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసని తెలిపారు.

కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం అని బీజేపీ అన్నది నిజం కాదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారన్న పొన్నం ప్రభాకర్ కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామని తెలిపారు.కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube